కట్, కాపీ, పేస్ట్ సృష్టికర్త లారీ టెస్లర్ మృతి
వాషింగ్టన్: ఆధునిక యుగంలో కట్, కాపీ, పేస్ట్ కీలు లేకుండా కంప్యూటర్ ఆధారిత కార్యకలాపాలను చేయలేము. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను కనుగొనలేమన్న విషయం తెలిసిందే. అటువంటి కట్, కాపీ, పేస్ట్ కీలను కనుగొని ప్రపంచానికి అందించిన శాస్త్రవేత్త లారీ టెస్లర్ (74) మృతి చెందారు. టెస్లర్ 1945…